కాసేపట్లో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం

Akhila Paksham: సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం, తెలంగాణలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్.

Sriveni Erugu
Updated on: 28 Jan 2022 1:24 PM IST
కాసేపట్లో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం
X

కాసేపట్లో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం

Akhila Paksham: కాసేపట్లో హైదరాబాదాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. తెలంగాణలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సింహులు, బీఎస్పీ కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story