సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక

న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్ హామీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 May 2024 1:37 PM IST
Rohit Vemula Mother Radhika Meets CM Revanth Reddy
X

సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక

మరణించిన పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక వేముల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని రోహిత్ తల్లి సీఎం రేవంత్‌ను విజ్ఞప్తి చేశారు. రోహిత్ వేముల కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం రేవంత్‌రెడ్డి వేముల తల్లి రాధికకు హామీనిచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story