Hyderabad: రిటైర్డ్ IAS అధికారి ఇంట్లో 100 తులాల బంగారం చోరీ
Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో భారీ చోరి జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరి బాబు ఇంట్లో దుండగులు చోరీ చేశారు.
Representational Image
Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో భారీ చోరి జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరి బాబు ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నవంద తులాల బంగారం, లాప్ టాప్ దొంగింలిచారు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లారు హరిబాబు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, లాప్ టాప్ దొంగలించారని చెప్పారు. దీంతో హరి బాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




