Hyderabad: ఓట్ల కోసం సొంతూళ్లకు నగరవాసులు.. బోసిపోయిన రహదారులు

Roads Are Empty In Hyderabad due to polling effect
x

Hyderabad: ఓట్ల కోసం సొంతూళ్లకు నగరవాసులు.. బోసిపోయిన రహదారులు

Highlights

Hyderabad: ఓటు వేయడానికి సొంతూళ్లకు వెళ్లిన నగర వాసులు

Hyderabad: నిత్యం ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే హైదరాబాద్ రహదారులు బోసిపోతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరవాసులు వారి స్వస్థలాలకు వెళ్లడంతో రహదారులపై అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది.. ప్రధాన రహదారులన్నీ వెలవెలబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories