Hyderabad: పీవీ.నరసింహరావు ఎక్స్‌ప్రెస్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన మినీ వ్యాన్

Hyderabad: రోడ్డుకు అడ్డంగా బోల్తాపడడంతో రాకపోకలకు అంతరాయం

Shekhar G
Published on: 16 Sept 2023 10:49 AM IST
Road Accident On PV Narasimha Rao Expressway
X

Hyderabad: పీవీ.నరసింహరావు ఎక్స్‌ప్రెస్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన మినీ వ్యాన్

Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పీవీ.నరసింహరావు ఎక్స్‌ప్రెస్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్తూ బోల్తాపడింది. పిల్లర్ నెంబర్ 149 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పల్టీలు కొట్టింది. దీంతో రోడ్డుకు అడ్డంగా ట్రక్కు పడిపోవడంతో వాహనదారులు గమనించలేదు, దీంతో కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస‌్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story