జహీరాబాద్ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. బొలెరో వాహనం ఢీ

Sangareddy: బొలెరోలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

Rama Rao
Updated on: 10 May 2022 8:45 AM IST
Road Accident in Zaheerabad Sangareddy District
X

జహీరాబాద్ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. బొలెరో వాహనం ఢీ 

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్, బోలెరో వాహనం ఢీకొన్నాయి. బోలెరో వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా హైదరాబాద్ నుండి లాతూర్‌కు బోలెరో వాహనం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Rama Rao

Rama Rao

Next Story