Road Accident: శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో కారు బీభత్సం

Road Accident: పాలమాకుల సమీపంలో ఆటోను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు

Jyothi
Published on: 29 Dec 2022 11:57 AM IST
Road Accident In Shamshabad Mandal Palamakula
X

Road Accident: శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో కారు బీభత్సం

Road Accident శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. పాలమాకుల సమీపంలో ఆటోను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మద్యం మత్తులో యువకుడు కారు నడిపాడు. నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, రాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగింది. కారులో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Jyothi

Jyothi

Next Story