శంషాబాద్‌లో కారు బీభత్సం.. ఎయిర్ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం

Shamshabad: ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తూ డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Jyothi
Published on: 22 Jan 2023 9:44 AM IST
Road Accident In Shamshabad
X

శంషాబాద్‌లో కారు బీభత్సం.. ఎయిర్ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న రోడ్డుపై పల్టీలు కొట్టింది. కారు నడిపే వ్యక్తికి గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story