Shadnagar: అతివేగంతో వచ్చి ఢీకొన్న బైక్‌.. విద్యార్థినికి తీవ్ర గాయాలు

Shadnagar: షాద్‌నగర్‌లో ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్

Jyothi
Published on: 5 July 2023 4:49 PM IST
Road Accident in Shadnagar a Biker Hit a Student
X

Shadnagar: అతివేగంతో వచ్చి ఢీకొన్న బైక్‌.. విద్యార్థినికి తీవ్ర గాయాలు

Shadnagar: స్కూల్ జోన్‌లో వేగ నియంత్రణ సూచికలు ఉన్నా.. కొంతమంది ఆకతాయిలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ర్యాష్ డ్రైవింగ్‌తో చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా షాద్‌నగర్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ విద్యార్థిని ఢీ కొట్టింది. విద్యార్థిని స్కూల్‌ నుండి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారిని కాలనీ వాసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story