Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో రోడ్డు ప్రమాదం

Road Accident In Sarapaka Of Bhadradri Kothagudem District
x

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో రోడ్డు ప్రమాదం

Highlights

Bhadradri Kothagudem: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడ్డ ట్రాక్టర్‌ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. బస్సు, ట్రాక్టర్ ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories