Road Accident: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో రోడ్డుప్రమాదం

Road Accident in Sangareddy District | TS News Online
x

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో రోడ్డుప్రమాదం

Highlights

Road Accident: టిప్పర్‌ లారీని ఢీకొట్టిన ఆటో

Road Accident: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ఇండియన్‌ పెట్రోల్‌ పంపు ఎదుట టిప్పర్‌ లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. రోడ్డు దాటుతున్న యువకులను తప్పించబోయి ఆటో టిప్పర్‌ లారీని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories