Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. అక్కడికక్కడే ఇద్దరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Road Accident: ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు

Jyothi
Published on: 24 Aug 2023 10:32 AM IST
Road Accident in Sangareddy District
X

Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. అక్కడికక్కడే ఇద్దరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Road Accident: సంగారెడ్డి జిల్లా కొల్లూరు రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను కంటైనర్ ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story