Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం

Jyothi
Published on: 27 Dec 2022 7:35 AM IST
Road Accident In Rajanna Sircilla District
X

Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. చందుర్తి మండలం ముడపల్లిలో లారీని కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిని రుద్రంగి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story