నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nizamabad: టైరు పేలి కారు బోల్తా

Jyothi
Published on: 10 Aug 2022 9:55 AM IST
Road Accident in Nizamabad District
X

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి వద్ద టైరు పేలి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన ఒకే కుటుంబసభ్యులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story