Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం

Nalgonda: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

Rama Rao
Published on: 5 July 2022 8:54 AM IST
Road Accident in Nalgonda | Nalgonda News
X

Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం

Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇటు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సు డ్రైవర్, క్లీనర్‌ సహా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫ్ జామ్ అయ్యింది.

Rama Rao

Rama Rao

Next Story