నల్గొండ జిల్లా నకిరేకల్‌ బైపాస్‌లో రోడ్డుప్రమాదం

* 15 మంది నర్సింగ్ విద్యార్థులకు తీవ్రగాయాలు.. క్షతగాత్రులను నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 12 Dec 2022 11:30 AM IST
Road Accident In Nakrekal Bypass Of Nalgonda District
X

నల్గొండ జిల్లా నకిరేకల్‌ బైపాస్‌లో రోడ్డుప్రమాదం

Nalgonda: నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజీ బస్సును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు కాగా నకిరేకల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సింగ్ విద్యార్ధును మెరుగైన చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో నర్సింగ్ కాలేజీ బస్సులో 30 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరు సూర్యాపేట అపర్ణ నర్సింగ్ కాలేజ్ విద్యార్ధులుగా గుర్తించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story