Nagole: రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌.. మంటల్లో తండ్రీ కొడుకు మృతి

Road Accident In Nagole
x

Nagole: రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌.. మంటల్లో తండ్రీ కొడుకు మృతి

Highlights

Nagole: బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌

Nagole: హైదరాబాద్ నాగో‌ల్‌లో ప్రమాదం జరిగింది. గౌరెల్లి పాపనగూడ చౌరస్తా వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొంది. దీంతో టిప్పర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కొడుకు చనిపోయారు. ప్రమాద సమయంలో మంటలు చెలరేగి బాలుడు సజీవ దహనం అయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories