Road Accident: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

Road Accident In Medchal | TS News
x

Road Accident: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి 

Highlights

Road Accident:అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన లారీ, మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం

Road Accident: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఓవర్‌‌టేక్‌ చేసే ప్రయత్నంలో కిందపడి ఇద్దరు పురుషులు, ఓ మహిళ చనిపోయారు. మేడ్చల్‌ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories