Hyderabad: రాంగ్ రూట్లో వెళ్తూ..దేవాలయం గోడను ఢీ కొట్టిన కారు

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదం

Jyothi
Updated on: 27 Dec 2022 9:31 AM IST
Road Accident In LB Nagar
X

Hyderabad: రాంగ్ రూట్లో వెళ్తూ..దేవాలయం గోడను ఢీ కొట్టిన కారు

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో అతివేగంగా కారు వెళ్తూ..అమ్మవారి దేవాలయ గోడను కారు ఢీ కొట్టింది. దీంతో ఆలయ గోడ కూలిపోయింది. కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Jyothi

Jyothi

Next Story