ఖమ్మంజిల్లా తల్లంపాడు హైస్కూలు సమీపంలో రోడ్డు ప్రమాదం

Khammam: ప్రమాదంలో దెబ్బతిన్న పెట్రోల్ ట్యాంకర్

Jyothi
Published on: 27 Aug 2022 10:53 AM IST
Road Accident In Khammam Tallampadu
X

ఖమ్మంజిల్లా తల్లంపాడు హైస్కూలు సమీపంలో రోడ్డు ప్రమాదం

Khammam: ఖమ్మంజిల్లా తల్లంపాడు హైస్కూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెట్రోల్ ట్యాంకర్ దెబ్బతింది. పెట్రోల్ ట్యాంకర్ లీకవడంతో ఆ పెట్రోల్‌ను పట్టుకోడానికి బకెట్లు, క్యాన్లు, బిందెలతో క్యూకట్టారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు సంబంధించిన ట్యాంకర్ ను ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఆపిన ట్యాంకర్ నుంచి పెట్రోల్ పట్టుకోడానికి జనం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు జనాన్ని చెదరగొట్టారు.

Jyothi

Jyothi

Next Story