logo
తెలంగాణ

Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in Karimnagar District Manakondur
X

Representational Image

Highlights

Karimnagar: జాతీయ రహదారిపై చెట్టును ఢీకొట్టిన కారు

Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు శ్రీనివాసరావు, రాజు, జలందర్‎, కొప్పుల బాలాజీగా పోలీసులు గుర్తించారు.

Web TitleRoad Accident in Karimnagar District Manakondur
Next Story