జనగామ జిల్లా పెంబర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి
Road Accident: ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొన్న మరో ఇసుక లారీ
జనగామ జిల్లా పెంబర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి
Road Accident: జనగామ జిల్లా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబర్తి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి మరో ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సాయంతో రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించారు.
Next Story




