Jagtial: జగిత్యాల జిల్లా అంబాజీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Jagtial: నిన్న రాత్రి ఈదురుగాలులకు రోడ్డుపై కూలిన చెట్టు

Dhatripriya
Published on: 21 April 2023 7:24 PM IST
Road Accident  In Jagtial
X

Jagtial: జగిత్యాల జిల్లా అంబాజీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Jagtial: జగిత్యాల జిల్లా అంబాజీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఈదురుగాలులకు రోడ్డుపై చెట్టు కూలింది. రోడ్డుపై పడ్డ చెట్టుని అధికారులు తీయకుండా అలాగే వదిశారు. దీంతో చెట్టుని తప్పించబోయి ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ప్రస్తుతం డ్రైవర్‌ని రెస్క్యూ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story