హైదరాబాద్ జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం

Hyderabad: అదుపుతప్పి వ్యక్తిపైకి దూసుకెళ్లిన లారీ

Jyothi
Published on: 18 Aug 2022 10:10 AM IST
Road Accident In Jagadgirigutta
X

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం

Hyderabad: హైదరాబాద్ జగద్గిరిగుట్ట క్రాస్ వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పిన లారీ ప్రమాదానికి కారణమైంది. నిల్చొన్న వెంకటేశ్ అనే వ్యక్తిని ఢీకొనడంతో లారీ చక్రాలకిందపడి అక్కడికక్కడే మృతి చెంది. మృతుడు బాలయ్యనగర్ ప్రాంతానికి చెందిన వాడని గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పోలీసుస్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు.

Jyothi

Jyothi

Next Story