గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద కారు బీభత్సం

*బైక్‌ను ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టిన కారు

Rama Rao
Published on: 1 Oct 2022 4:30 PM IST
Road Accident in Gandipet | TS News
X

గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద కారు బీభత్సం

Gandipet: గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి బైక్‌ను ఢీ కొంటూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొంది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న 6గురు విద్యార్ధులకు తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు ఇండియన్ బిజినెస్ స్కూల్ ఫ్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Rama Rao

Rama Rao

Next Story