నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం

* వట్టిమర్తి వద్ద అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా.. 9 మందికి గాయాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Updated on: 13 Dec 2022 9:35 AM IST
Road Accident In Chityala Mandal Of Nalgonda District
X

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం

Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story