Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం

Road Accident In Banjara Hills Road Number 12
x

Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం

Highlights

Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో కారు బోల్తా

Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఓ కారు గాల్లో పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories