Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్ వాహనం-లారీ ఢీ, 5గురు మృతి

Road Accident: మరో ఆరుగురికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Jyothi
Updated on: 15 Sept 2023 7:43 AM IST
Road Accident In Annamayya District
X

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్ వాహనం-లారీ ఢీ, 5గురు మృతి

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం-లారీ ఢీ కొన్నఘటనలో 5గురు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదంలో మృతులు కర్ణాటకలోని బడచి గ్రామస్తులుగా గుర్తించారు. తిరుమల దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3గంటల 30నిమిషాలసమయంలో ప్రమాదంచోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story