హైదరాబాద్‌ అల్వాల్‌‌లో కారు బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

*అల్వాల్ లో మహిళ వీరంగం.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొట్టిన కారు

Jyothi
Updated on: 4 May 2023 9:16 AM IST
Road Accident In Alwal
X

హైదరాబాద్‌ అల్వాల్‌‌లో కారు బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

Alwal: హైదరాబాద్‌ అల్వాల్‌‌లో కారు బీభత్సం సృష్టించింది. స్పీడ్‌గా వెళ్తూ స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story