సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టిన కంటైనర్.. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

*హైవేపై చెల్లాచెదురుగా పడిపోయిన గ్యాస్‌ సిలిండర్లు

Jyothi
Updated on: 18 Nov 2022 12:27 PM IST
Road Accident In Adilabad | TS News
X

సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టిన కంటైనర్.. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Road Accident: ఆదిలాబాద్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. హైవేపై గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. కంటైనర్‌ మిషన్ భగీరథ పైప్ లైన్‌కు తగలడంతో...నీరు వృధాగా పోతోంది. సిలిండర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Jyothi

Jyothi

Next Story