Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Adilabad: జైనథ్ మండలం తార్నాం వద్ద బస్సు, లారీ ఢీ

Sandeep Eggoju
Published on: 8 Nov 2021 4:38 PM IST
Road Accident in Adilabad District
X

Representational Image

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తార్నాం వద్ద బస్సు లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. జోగు మహేందర్ సొంత వాహనాలలో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఎమ్మెల్యే జోగు రామన్న క్షతగాత్రులను పరామర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story