నల్గొండ జిల్లా ఇనుపాముల వద్ద రోడ్డుప్రమాదం

* జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా.. ఇద్దరు మృతి మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 16 Dec 2022 7:30 AM IST
Road Accident At Inupamula Nalgonda district
X

నల్గొండ జిల్లా ఇనుపాముల వద్ద రోడ్డుప్రమాదం

Road Accident: నల్గొండ కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టి కారు బోల్తా పడింది. కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నకిరేకల్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story