Road Accident: కొడంగల్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం

Road Accident: రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Sandeep Eggoju
Updated on: 19 Jun 2021 1:33 PM IST
Road Accident in Vikarabad District Kodangal Suburb
X

Representational Image

Road Accident: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రహదారిపై బండల ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరొక వ్యక్తి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story