Telangana: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Telangana: ప్రజలు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి

Rama Rao
Published on: 22 Jan 2022 7:23 AM IST
Rising Omicron Cases in Telangana | TS News Today
X

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Telangana: తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే బాధితులు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని, హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story