బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వీసీ వార్నింగ్

RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో తోటి విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తే షాకోజ్ నోటీసులిస్తామన్నారు ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ.

Arun Chilukuri
Updated on: 31 July 2022 7:07 PM IST
RGUKT in-charge VC Venkata Ramana Warning to Students
X

బాసర ట్రిపుల్ ఐటీలో తోటి విద్యార్థులను బెదిరిస్తే షోకాజ్ నోటీసులు: ఇంఛార్జ్ వీసీ

RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో తోటి విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తే షాకోజ్ నోటీసులిస్తామన్నారు ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ. వర్సిటీలోని మెస్ కాంట్రాక్టర్ ను మార్చడానికి ఒక ప్రొసీజర్ ఉంటుందన్న ఆయన కొత్తవారి నియామకం కోసం చర్యలు మొదలు పెట్టామన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతినెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్న ఆయన యూనివర్సిటీలోని అన్ని విభాగాల పనితీరును పరిశీలించానికి నిపుణులతో కమిటీ వేశామని తెలిపారు. ఎవరైనా వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story