TS Inter Exam: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

TS Inter Exam: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 22 Jan 2022 7:17 PM IST
Revised Examination Fee Dates for TS IPE April 2022
X

TS Inter Exam: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

TS Inter Exam: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించింది. ఇక ఫైన్‌తో ఫీజు చెల్లించే వారు ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చ‌ని ఇంట‌ర్ బోర్డ్ స్ప‌ష్టం చేసింది. ఇక మొద‌ట ఏడాది ఇంప్రూవ్ మెంట్ ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు కూడా ఈ చివ‌రి తేదీలు వ‌ర్తిస్తాయ‌ని అధికారులు తెలిపారు. గతంలో జనవరి 24 లోపల ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story