Revanth Reddy: HMDA ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష

Revanth Reddy: తొలి బడ్జెట్‌లో మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయింపు

Shekhar G
Published on: 19 Feb 2024 3:40 PM IST
Review Chaired By CM Revanth Reddy At HMDA Office
X

Revanth Reddy: HMDA ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష

Revanth Reddy: HMDA ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం కొనసాగుతోంది. మూసీ నదీ పరివాహక ప్రాంత అధికారులతో చర్చ జరుగుతోంది. సమీక్షలో ఐఏఎస్ అధికారిని అమ్రాపాలితో పాటు HMDAఅధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే తొలి బడ్జెట్‌లో మూసీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ నిధులు కేటాయించింది.

Shekhar G

Shekhar G

Next Story