గవర్నర్‌ తమిళిసైకి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 23 April 2022 6:30 PM IST
Revanth Reddy Writes Letter to Governor Tamilisai Over Medical PG Seats Blocking Scam
X

గవర్నర్‌ తమిళిసైకి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కాలేజీలు సీట్లను బ్లాక్ చేసి కోట్లు దండుకుంటున్నారని.. మంత్రులు కూడా సీట్ల దందాలో భాగస్వామ్యం కావడం దారుణమన్నారు. కన్వీనర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద, మద్య తరగతి విద్యార్ధులకు రావాల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వైద్య సీట్ల దందాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story