Revanth Reddy: కొడంగల్‌లో రేవంత్‌ ఘన విజయం

Revanth Reddy: కొడంగల్‌లో రేవంత్‌ ఘన విజయం

Jyothi
Published on: 3 Dec 2023 2:10 PM IST
Revanth Reddy Won In Kodangaal
X

Revanth Reddy: కొడంగల్‌లో రేవంత్‌ ఘన విజయం

Revanth Reddy: కొడంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు. 30వేలకు పైగా ఓట్లతో రేవంత్‌ జయకేతనం. మరోవైపు కామారెడ్డిలో హోరాహోరీ పోరు నడుస్తోంది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డి మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోంది.

Jyothi

Jyothi

Next Story