Revanth Reddy: ఆదివాసీలు సమాజ అభివృద్ధికి పునాదుల్లాంటి వారు
Revanth Reddy: వారి ఆశీర్వాదంతోనే ఇంద్రవెల్లిలో గొప్ప సభను నిర్వహించుకున్నాం
ఆదివాసీలు సమాజ అభివృద్ధికి పునాదుల్లాంటి వారు
Revanth Reddy: ఆదివాసులు సమాజ అభివృద్ధికి పునాదుల్లాంటి వారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆశీర్వాదంతోనే ఇంద్రవెళ్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొప్ప సభను నిర్వహించామన్నారు. ఆ సభ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయంలనాగోబా దేవతను దర్శించుకొని పూజలు చేశారు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క. నాగోబా పండగను ఆదివాసీలు అత్యంత పవిత్రంగా ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి.
Next Story




