Revanth Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి

Shekhar G
Published on: 7 Nov 2023 3:42 PM IST
Revanth Reddy Visited Jogulamba Ammavari Temple In Alampur
X

Revanth Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నట్టు తెలుస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story