నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: మక్తల్‌లో కాంగ్రెస్ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 May 2024 7:37 AM IST
Revanth Reddy visit to Narayanpet district today
X

నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్‌లో జనజాతర సభలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story