టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలు, అసమర్థతపై పోరాడుతున్నాం - రేవంత్

Revanth Reddy: ప్రతి లెక్కా తేలుస్తాం.. కార్యకర్తలను కాపాడుకుంటాం - టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Shireesha
Updated on: 16 April 2022 2:13 PM IST
Revanth Reddy Tweet on PD Act on Congress Leaders because of Fight against TRS | Live News
X

టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలు, అసమర్థతపై పోరాడుతున్నాం - రేవంత్

Revanth Reddy: టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలు, అసమర్థతతపై పోరాడుతున్న ఖమ్మం కాంగ్రెస్‌ కార్యకర్తలపై పీడీ యాక్ట్‌ పెట్టి వేధిస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కేసులతో రాజకీయం ఎక్కువకాలం నడవదని మంత్రి పువ్వాడ అజయ్‌ గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు. ప్రతి లెక్కా తేలుస్తాం.. కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు రేవంత్‌రెడ్డి.


Shireesha

Shireesha

Next Story