Revanth Reddy: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఖర్గే కుటుంసభ్యులను హత్య చేస్తానని బెదిరించారని.. మణికంఠ రాథోడ్‌పై ఫిర్యాదు

Dhatripriya
Published on: 7 May 2023 6:41 PM IST
Revanth Reddy To Jubilee Hills Police Station
X

Revanth Reddy: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. మణికంఠ నరేంద్ర రాథోడ్ పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని ఆరోపించిన రేవంత్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story