షర్మిలమ్మ జగనన్న వదిలిన బాణం కాదు... కేసీఆర్‌ వదిలిన బాణం: రేవంత్‌

Samba Siva Rao
Published on: 9 Feb 2021 9:17 PM IST
Revanth reddy File Photo
X

రేవంత్ రెడ్డి 

వైఎస్‌ షర్మిల పార్టీ నిర్ణయంపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. షర్మిలమ్మ జగనన్న వదిలిన బాణం కాదు.. కేసీఆర్‌ వదిలిన బాణం అంటూ ఎద్దెవా చేశారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాళ్లు.. ఇక్కడ పార్టీ పెడతామంటే ఎవరూ ఆదరించరన్నారు. సమైక్యవాదులు పార్టీ పెడతామంటే కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story