కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy: సభను రాజకీయ విమర్శలకే పరిమితం చేశారని ఆగ్రహం

Jyothi
Published on: 21 Aug 2022 1:50 PM IST
Revanth Reddy Satires on KCR Speech
X

కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy: మనుగోడు సభలో ఎం చేస్తారో చెప్పకుండా కేసీఆర్ మరోసారి ప్రజలను వంచించారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డిండి ప్రాజెక్టు పూర్తి చేయకపోవటంతో మునుగోడులో సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయన్నారు. ఈడీ విషయంలో సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఆదర్శంగా తీసుకుందని.. రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story