Revanth Reddy: బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

Revanth Reddy: బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు

Jyothi
Published on: 14 Aug 2022 2:07 PM IST
Revanth Reddy Said that BJP and TRS Have no Right to Ask for Votes
X

Revanth Reddy: బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయల్దేరారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు రేవంత్. సమస్యలపై చర్చ జరగాలి వ్యక్తిగత విమర్శలు కాదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై పోరాటం చేయాలని.. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు రేవంత్‌ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story