CM Revanth: కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. అలా చేస్తే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది

CM Revanth: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి రెస్పాండ్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

Arun Chilukuri
Updated on: 29 March 2024 6:45 PM IST
Revanth Reddy Responded for the First Time on the Phone Tapping Issue
X

CM Revanth: కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. అలా చేస్తే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది

CM Revanth: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి రెస్పాండ్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందన్న ఆయన.. మాజీ మంత్రి కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొన్ని ఫోన్లు విన్నామని చెప్తున్న కేటీఆర్.. అలా చేస్తే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఎవరైనా కుటుంబసభ్యులు ఫోన్లను కూడా ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story