Revanth Reddy: జగ్గారెడ్డి అంశంపై స్పందించిన రేవంత్

Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 3:07 PM IST
Revanth Reddy Respond on Jagga Reddy Issue
X

Revanth Reddy: జగ్గారెడ్డి అంశంపై స్పందించిన రేవంత్ 

Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డిది మా కుటుంబ సమస్య... మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామన్నారు. దీనిని మీడియా పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్నారు. గోతికాడ నక్కల్లాగా చూసే టీఆర్‌ఎస్ పార్టీ ఆటలు సాగవన్నారు రేవంత్ రెడ్డి.

జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు టీ.కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. రాజీనామాకు సిద్దమైన జగ్గారెడ్డి సొంతపార్టీ పెడతారని, లేని పక్షంలో టీఆర్ఎస్‌లోకి వెళతారని ప్రచారం జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డిని పార్టీలో ఉంచేందుకు టీకాంగ్రెస్ నేతలు చివరి ప్రయత్నం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story