రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy  Reacted on Rajagopal Reddy
x

రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: రాజ్‌గోపాల్‌రెడ్డి అంశంపై అంతర్గతంగా చర్చిస్తాం

Revanth Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజ్‌గోపాల్‌రెడ్డి అంశంపై అంతర్గతంగా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో హై కమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories